close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనుపమ పరమేశ్వరన్‌

1/27

నటి అనుపమ పరమేశ్వరన్‌ 1996 ఫిబ్రవరి 18న కేరళలో జన్మించారు

2/27

కేరళలోని సీఎంఎస్‌ కాలేజీలో విద్యను అభ్యసించిన అనుపమ.. నటన మీద ఉన్న ఆసక్తితో చదువుకు మధ్యలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టారు

3/27

సాయిపల్లవి కథానాయికగా నటించిన మలయాళీ సినిమా ‘ప్రేమమ్‌’తో అనుపమ వెండితెరకు పరిచయమయ్యారు

4/27

‘ప్రేమమ్‌’ చిత్రాన్నే తెలుగులో నాగచైతన్య హీరోగా రూపొందించగా అందులో అనుపమ ఓ కీలకపాత్ర పోషించారు

5/27

అనంతరం ఆమె త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అఆ’ సినిమాలో నటించారు

6/27

‘అఆ’ చిత్రంలో రావురమేశ్‌ కుమార్తె నాగవల్లిగా అనపమ నటన అందరి దృష్టిని ఆకర్షించింది

7/27

శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘శతమానం భవతి’ సినిమాలో అనుపమ సందడి చేశారు

8/27

రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాలతో పాటు నాని కథానాయకుడిగా నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ఆమె నటించారు

9/27

అనుపమ పరమేశ్వరన్‌

10/27

అనుపమ పరమేశ్వరన్‌

11/27

అనుపమ పరమేశ్వరన్‌

12/27

అనుపమ పరమేశ్వరన్‌

13/27

అనుపమ పరమేశ్వరన్‌

14/27

అనుపమ పరమేశ్వరన్‌

15/27

అనుపమ పరమేశ్వరన్‌

16/27

అనుపమ పరమేశ్వరన్‌

17/27

అనుపమ పరమేశ్వరన్‌

18/27

అనుపమ పరమేశ్వరన్‌

19/27

అనుపమ పరమేశ్వరన్‌

20/27

అనుపమ పరమేశ్వరన్‌

21/27

అనుపమ పరమేశ్వరన్‌

22/27

అనుపమ పరమేశ్వరన్‌

23/27

అనుపమ పరమేశ్వరన్‌

24/27

అనుపమ పరమేశ్వరన్‌

25/27

అనుపమ పరమేశ్వరన్‌

26/27

అనుపమ పరమేశ్వరన్‌

27/27

అనుపమ పరమేశ్వరన్‌

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.