close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కీర్తి సురేశ్‌

1/15

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటి కీర్తి సురేశ్‌.

2/15

మలయాళీ నిర్మాత సురేశ్‌ కుమార్‌, తమిళ నటి మేనకల రెండో కుమార్తె కీర్తి.

3/15

అక్టోబర్‌ 17, 1992న ఈమె జన్మించారు.

4/15

ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై ఆసక్తి ఉండడంతో చెన్నైలో సదరు కోర్సుకు సంబంధించి శిక్షణ తీసుకున్నారు.

5/15

‘పైలట్‌’ అనే సినిమాతో ఆమె బాలనటిగా వెండితెరపై మొదటిసారి మెరిశారు.

6/15

‘గీతాంజలి’ అనే మలయాళీ సినిమాతో కీర్తి సురేశ్‌ కథానాయికగా తొలి అడుగులు వేశారు.

7/15

‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు వారిని పలకరించారు.

8/15

‘మహానటి’ చిత్రంతో సినీ ప్రియుల హృదయాల్లో కీర్తి సురేశ్‌ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

9/15

‘మహానటి’ చిత్రానికిగాను కీర్తి సురేశ్‌ను జాతీయ అవార్డు వరించింది.

10/15

ఇటీవల ఆమె నటించిన ‘పెంగ్విన్‌’ ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది.

11/15

ప్రస్తుతం ఆమె ‘గుడ్‌లక్‌ సఖి’, ‘రంగ్‌దే’, ‘మిస్‌ ఇండియా’ వంటి తెలుగు చిత్రాలతోపాటు తమిళ, మలయాళీ సినిమాల్లో నటిస్తున్నారు.

12/15

కీర్తి సురేశ్‌

13/15

కీర్తి సురేశ్‌

14/15

కీర్తి సురేశ్‌

15/15

కీర్తి సురేశ్‌

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.