close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
  • అమృత అయ్యర్‌ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జన్మించారు.
  • సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.
  • చదువు తర్వాత మోడల్‌గా ర్యాంపుపై హొయలొలికించారు.
  • 2012లో మలయాళ చిత్రం ‘పద్మవ్యూహం’లో చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించారు.
  • అమృత అయ్యర్‌కు మంచి గుర్తింపు తెచ్చిన తొలి చిత్రం ‘పదయ్‌వీరన్‌’. విజయ్‌ యేసుదాస్‌తో కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
  • ‘పదయ్‌వీరన్‌’ చిత్రానికి గానూ తొలి చిత్ర కథానాయికగా సైమా అవార్డ్స్‌కు నామినేట్‌ అయింది.
  • విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘బిగిల్‌’(తెలుగు విజిల్‌)లో అమృత అయ్యర్‌ కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె ఫుట్‌బాల్‌ టీమ్‌ కెప్టెన్‌గా నటించింది.
  • తెలుగులో ఆమె తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. ప్రదీప్‌ కథానాయకుడిగా మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.
  • రామ్‌ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెడ్‌’లోనూ అమృత నటించింది. ఇది కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • ప్రస్తుతం తమిళంలో ‘లిఫ్ట్‌’ చిత్రంలో నటిస్తోంది.
  • అమృతా అయ్యర్‌
  • అమృతా అయ్యర్‌

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

ఫొటోలు మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.