18 pages: 18 పేజెస్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌

నిఖిల్‌ - అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన రీసెంట్‌ హిట్‌ చిత్రం ‘18 పేజెస్‌’. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం టాలీవుడ్‌ ప్రముఖులకు చిత్రబృందం స్పెషల్‌ పార్టీ ఇచ్చింది.

Updated : 25 Dec 2022 14:27 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని