తెలుగు రాష్ట్రాల్లో కార్తిక పౌర్ణమి పూజలు

Published : 19 Nov 2021 10:15 IST
1/15
కరీంనగర్‌ : కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్న భక్తులు కరీంనగర్‌ : కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్న భక్తులు
2/15
ప్రమిదలు వెలిగిస్తున్న భక్తులు ప్రమిదలు వెలిగిస్తున్న భక్తులు
3/15
హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని ఓ శివాలయంలో అభిషేకం చేస్తున్న అర్చకుడు హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని ఓ శివాలయంలో అభిషేకం చేస్తున్న అర్చకుడు
4/15
ముక్కంటిని దర్శించుకుంటున్న భక్తులు ముక్కంటిని దర్శించుకుంటున్న భక్తులు
5/15
క్షీరాభిషేకం చేస్తున్న అర్చకులు క్షీరాభిషేకం చేస్తున్న అర్చకులు
6/15
7/15
ప్రమిదలు వెలిగించిన అనంతరం సెల్ఫీలు తీసుకుంటున్న యువతులు ప్రమిదలు వెలిగించిన అనంతరం సెల్ఫీలు తీసుకుంటున్న యువతులు
8/15
ఖమ్మం : గుంటు మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రమిదలు వెలిగిస్తున్న యువతులు ఖమ్మం : గుంటు మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రమిదలు వెలిగిస్తున్న యువతులు
9/15
దీపాలు పెడుతున్న భక్తులు దీపాలు పెడుతున్న భక్తులు
10/15
గుంటు మల్లేశ్వరస్వామిని దర్శనానికి బారులుతీరిన భక్తజనం గుంటు మల్లేశ్వరస్వామిని దర్శనానికి బారులుతీరిన భక్తజనం
11/15
విజయవాడ : కార్తిక పౌర్ణమి సందర్భంగా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న దృశ్యం విజయవాడ : కార్తిక పౌర్ణమి సందర్భంగా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న దృశ్యం
12/15
డప్పు కళాకారుల ప్రదర్శన డప్పు కళాకారుల ప్రదర్శన
13/15
కోలాటం ఆడుతున్న మహిళలు కోలాటం ఆడుతున్న మహిళలు
14/15
15/15

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని