అమరావతి ఉద్యమం @ 600 రోజులు

అమరావతి ఉద్యమం @ 600 రోజులు

1/17

మంగళగిరి చేరుకున్న ఉద్యమకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు

2/17

3/17

అదుపులోకి తీసుకుంటున్న పోలీసులను ప్రశ్నిస్తున్న మహిళా రైతు

4/17

మందడం దీక్షా శిబిరం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

5/17

నేను సైతం అంటూ చిన్నారిని భుజాలపై మోస్తూ ముందుకు కదులుతున్న మహిళ

6/17

వెంకటపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు

7/17

రైతుల ర్యాలీని అడ్డుకోబోయిన పోలీసులు

8/17

రోడ్లు దిగ్బంధించి నిరసన తెలియచేస్తున్న గ్రామస్థులు

9/17

కురగల్లు వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్.కె. మస్తాన్ వలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

10/17

కాజా టోల్‌ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు

11/17

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కంచె వేసిన పోలీసులు

12/17

ధ్యాన బుద్ధుడి విగ్రహం పెట్టుకుని చిన్నారులతో కలిసి నినాదాలు చేస్తున్న మహిళలు

13/17

రైతుల ఇళ్ల వద్ద పోలీసు పహారా

14/17

నెక్కల్లులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో కలిసి అమరావతి ఉద్యమకారులకు మద్దతు తెలుపుతున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌

15/17

కృష్ణాయపాలెం వద్ద నినాదాలు చేస్తున్న రైతులు

16/17

17/17


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని