75th Independence day : ఎర్రకోటపై ఏడున్నర దశాబ్దాల పండగ

75వ స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆగస్టు 15ను పురస్కరించుకుని ఆయన ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వరుసగా ఇది తొమ్మిదోసారి.

Published : 15 Aug 2022 08:10 IST
1/11
ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
2/11
జాతీయ జెండాను ఎగురవేస్తున్న ప్రధాని జాతీయ జెండాను ఎగురవేస్తున్న ప్రధాని
3/11
ఎర్రకోటపై జెండా వందనం ఎర్రకోటపై జెండా వందనం
4/11
కార్యక్రమానికి హాజరైన లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఆయన సతీమణి శివమాల, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, గిరిరాజ్‌సింగ్‌, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు కార్యక్రమానికి హాజరైన లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఆయన సతీమణి శివమాల, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, గిరిరాజ్‌సింగ్‌, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు
5/11
త్రివిధ దళాధిపతులకు నమస్కరిస్తున్న ప్రధాని త్రివిధ దళాధిపతులకు నమస్కరిస్తున్న ప్రధాని
6/11
ఎర్రకోటలోకి ప్రవేశిస్తున్న ప్రధాని ఎర్రకోటలోకి ప్రవేశిస్తున్న ప్రధాని
7/11
సైనిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రధాని సైనిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రధాని
8/11
9/11
సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఎర్రకోట
10/11
11/11

మరిన్ని

ap-districts
ts-districts