75th Independence day : తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవం-1

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నారు. నేతలు, అధికారులు వారి కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుతున్నారు.

Published : 15 Aug 2022 11:33 IST
1/24
తెలంగాణ తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో జెండా ఎగురవేస్తున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలంగాణ తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో జెండా ఎగురవేస్తున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
2/24
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
3/24
దామరగిద్ద మండలం నైట్ క్యాంప్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దామరగిద్ద మండలం నైట్ క్యాంప్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
4/24
హైదరాబాద్‌ : మదీనా సర్కిల్‌లో జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌ : మదీనా సర్కిల్‌లో జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ
5/24
ములుగులోని తన క్యాంప్ కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న ఎమ్మెల్యే సీతక్క ములుగులోని తన క్యాంప్ కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న ఎమ్మెల్యే సీతక్క
6/24
జోగులాంబ గద్వాల జిల్లాలోని పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు‌ డాక్టర్ రాజీవ్ శర్మ. చిత్రంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా పరిషత్ ఛైర్మన్‌ సరిత, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు‌ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ వి.ఎం అబ్రహం జోగులాంబ గద్వాల జిల్లాలోని పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు‌ డాక్టర్ రాజీవ్ శర్మ. చిత్రంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా పరిషత్ ఛైర్మన్‌ సరిత, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు‌ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ వి.ఎం అబ్రహం
7/24
తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు
8/24
మాట్లాడుతున్న విజయశాంతి. చిత్రంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బండ కార్తీకరెడ్డి తదితరులు మాట్లాడుతున్న విజయశాంతి. చిత్రంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బండ కార్తీకరెడ్డి తదితరులు
9/24
హైదరాబాద్‌ : గాంధీభవన్‌లో జాతీయ జెండా ఎగురవేస్తున్న కాంగ్రెస్‌ నేతలు మహేశ్‌కుమార్‌ గౌడ్, షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు హైదరాబాద్‌ : గాంధీభవన్‌లో జాతీయ జెండా ఎగురవేస్తున్న కాంగ్రెస్‌ నేతలు మహేశ్‌కుమార్‌ గౌడ్, షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు
10/24
కర్నూలులోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కర్నూలులోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
11/24
సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌
12/24
నెల్లూరులో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి అంబటి రాంబాబు నెల్లూరులో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి అంబటి రాంబాబు
13/24
14/24
తన ఇంటి వద్ద రెపరెపలాడుతున్న జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేస్తున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి తన ఇంటి వద్ద రెపరెపలాడుతున్న జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేస్తున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి
15/24
వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
16/24
చార్మినార్ వద్ద జాతీయ జెండాలతో పోలీస్ అధికారులు చార్మినార్ వద్ద జాతీయ జెండాలతో పోలీస్ అధికారులు
17/24
జాతీయ జెండాలతో చార్మినార్ సిబ్బంది  జాతీయ జెండాలతో చార్మినార్ సిబ్బంది
18/24
కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు
19/24
మేడ్చల్‌ జిల్లా రాంపల్లి వద్ద పాఠశాల విద్యార్థుల భారీ ర్యాలీ మేడ్చల్‌ జిల్లా రాంపల్లి వద్ద పాఠశాల విద్యార్థుల భారీ ర్యాలీ
20/24
అసెంబ్లీ వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, అసెంబ్లీ సిబ్బంది. అసెంబ్లీ వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, అసెంబ్లీ సిబ్బంది.
21/24
22/24
అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు
23/24
శాసన మండలి ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి  శాసన మండలి ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
24/24

మరిన్ని

ap-districts
ts-districts