75th Independence day : తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవం-2

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నారు. నేతలు, అధికారులు వారి కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుతున్నారు.

Published : 15 Aug 2022 19:08 IST
1/38
వరంగల్‌లో జెండాను ఆవిష్కరిస్తున్న దాస్యం వినయ్‌ భాస్కర్‌ వరంగల్‌లో జెండాను ఆవిష్కరిస్తున్న దాస్యం వినయ్‌ భాస్కర్‌
2/38
భీమవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భీమవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
3/38
కూకట్‌పల్లిలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న యువతులు కూకట్‌పల్లిలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న యువతులు
4/38
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో..
5/38
 హైదరాబాద్‌లోని శిల్పారామంలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు హైదరాబాద్‌లోని శిల్పారామంలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు
6/38
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ‘వన్‌ నేషన్‌.. వన్‌ డ్యాన్స్‌’ కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ‘వన్‌ నేషన్‌.. వన్‌ డ్యాన్స్‌’ కార్యక్రమం
7/38
8/38
హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన కలెక్టర్ అమోయ్ హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన కలెక్టర్ అమోయ్
9/38
చిత్తూరులో.. చిత్తూరులో..
10/38
అనంతపురంలో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురంలో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
11/38
మచిలీపట్నంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి రోజా మచిలీపట్నంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి రోజా
12/38
ఆదిలాబాద్‌లో.. ఆదిలాబాద్‌లో..
13/38
ఖమ్మంలో జాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌ ఖమ్మంలో జాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌
14/38
కర్నూలులో పంద్రాగస్టు వేడుకల సందడి కర్నూలులో పంద్రాగస్టు వేడుకల సందడి
15/38
కరీంనగర్‌లో.. కరీంనగర్‌లో..
16/38
17/38
నల్గొండలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నల్గొండలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
18/38
19/38
నిజామాబాద్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు నిజామాబాద్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
20/38
ఒంగోలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఒంగోలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
21/38
విశాఖలో జెండాకు వందనం చేస్తున్న మంత్రి విడదల రజనీ విశాఖలో జెండాకు వందనం చేస్తున్న మంత్రి విడదల రజనీ
22/38
హైదరాబాద్‌: నారాయణగూడలోని ఏటీసీ కార్యాలయంలో.. హైదరాబాద్‌: నారాయణగూడలోని ఏటీసీ కార్యాలయంలో..
23/38
సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
24/38
కీసరలోని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ వద్ద చిన్నారుల నృత్య ప్రదర్శన కీసరలోని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ వద్ద చిన్నారుల నృత్య ప్రదర్శన
25/38
గుంటూరులో ఘనంగా నిర్వహిస్తున్న పంద్రాగస్టు వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహిస్తున్న పంద్రాగస్టు వేడుకలు
26/38
కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
27/38
తిరుమలలో జాతీయ జెండాకు వందనం చేస్తున్న తితిదే ఈవో ధర్మారెడ్డి తిరుమలలో జాతీయ జెండాకు వందనం చేస్తున్న తితిదే ఈవో ధర్మారెడ్డి
28/38
ఏపీ: అసెంబ్లీ ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఏపీ: అసెంబ్లీ ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
29/38
భాజసా ఏపీ రాష్ట్ర కార్యాలయంలో.. భాజసా ఏపీ రాష్ట్ర కార్యాలయంలో..
30/38
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
31/38
హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటుడు బాలకృష్ణ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటుడు బాలకృష్ణ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
32/38
33/38
విజయవాడలోని కేశినేని భవన్‌లో జాతీయ జెండా ఎగురవేస్తున్న ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ తదితరులు విజయవాడలోని కేశినేని భవన్‌లో జాతీయ జెండా ఎగురవేస్తున్న ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ తదితరులు
34/38
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
35/38
స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఎస్పీఎఫ్‌ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేస్తున్న దుర్గగుడి ఈవో భ్రమరాంబ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఎస్పీఎఫ్‌ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేస్తున్న దుర్గగుడి ఈవో భ్రమరాంబ
36/38
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చిత్రంలో నేతలు బూరగడ్డ వేదవ్యాస్, పర్చూరి అశోక్‌బాబు, టీడీ జనార్దన్‌ తదితరులు
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చిత్రంలో నేతలు బూరగడ్డ వేదవ్యాస్, పర్చూరి అశోక్‌బాబు, టీడీ జనార్దన్‌ తదితరులు
37/38
హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌
38/38
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌

మరిన్ని

ap-districts
ts-districts