‘భీమ్లానాయక్‌’ వర్కింగ్‌ స్టిల్స్‌/పోస్టర్స్‌

Published : 11 Dec 2021 14:21 IST
1/11
పవన్‌కల్యాణ్‌, రానా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’ పవన్‌కల్యాణ్‌, రానా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’
2/11
సాగర్‌ కె.చంద్ర ‘భీమ్లా నాయక్‌’చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు సాగర్‌ కె.చంద్ర ‘భీమ్లా నాయక్‌’చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు
3/11
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ‘భీమ్లా నాయక్‌’కు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ‘భీమ్లా నాయక్‌’కు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు
4/11
మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘భీమ్లానాయక్‌’ తెరకెక్కుతోంది మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘భీమ్లానాయక్‌’ తెరకెక్కుతోంది
5/11
6/11
పవన్‌కల్యాణ్‌ ఇందులో పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు పవన్‌కల్యాణ్‌ ఇందులో పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు
7/11
‘భీమ్లానాయక్‌’ వర్కింగ్‌ స్టిల్స్‌/పోస్టర్స్‌ ‘భీమ్లానాయక్‌’ వర్కింగ్‌ స్టిల్స్‌/పోస్టర్స్‌
8/11
‘భీమ్లానాయక్‌’ వర్కింగ్‌ స్టిల్స్‌/పోస్టర్స్‌ ‘భీమ్లానాయక్‌’ వర్కింగ్‌ స్టిల్స్‌/పోస్టర్స్‌
9/11
‘భీమ్లానాయక్‌’లో పవన్‌ సతీమణిగా నిత్యామేనన్‌ నటిస్తున్నారు ‘భీమ్లానాయక్‌’లో పవన్‌ సతీమణిగా నిత్యామేనన్‌ నటిస్తున్నారు
10/11
మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ పోషించిన పాత్రను తెలుగులో రానా పోషిస్తున్నారు మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ పోషించిన పాత్రను తెలుగులో రానా పోషిస్తున్నారు
11/11
మలయాళంలో బిజుమేనన్‌ పోషించిన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్‌’ చేస్తున్నారు మలయాళంలో బిజుమేనన్‌ పోషించిన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్‌’ చేస్తున్నారు

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని