Hyderabad: ట్యాంక్‌బండ్‌పై తెదేపా శ్రేణుల మౌన ర్యాలీ

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై తెదేపా నేతలు మౌన ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు జరిగిన ఈ ర్యాలీలో నందమూరి సుహాసిని పాల్గొన్నారు.  చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలంటూ తెదేపా నేతలు నినాదాలు చేశారు.

Updated : 25 Sep 2023 12:56 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని