‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా... మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. కథానాయకులు నాగచైతన్య, అడివి శేష్‌, సిద్ధు జొన్నలగడ్డ, అవసరాల శ్రీనివాస్‌తోపాటు దర్శకులు హరీష్‌శంకర్‌, అనిల్‌ రావిపూడి, వెంకీ కుడుముల, రాహుల్‌ సంకృత్యాన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Updated : 13 Sep 2022 23:43 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని