Rakul Preet Singh: నగల దుకాణంలో రకుల్ సందడి

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ నగల దుకాణం ఏర్పాటు చేసి పదేళ్లైన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పాల్గొని నూతన డిజైన్ల ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated : 30 Apr 2023 17:18 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు