Sakshi Viadya: ‘ఏజెంట్‌’ బ్యూటీ సాక్షివైద్య

‘ఏజెంట్‌’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది సాక్షివైద్య. అఖిల్‌ హీరోగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. ఏప్రిల్‌ 28న సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా సాక్షి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

Updated : 27 Apr 2023 21:44 IST
1/14
మహారాష్ట్రలోని ఠాణెలో 2000 జూన్‌ 19న జన్మించింది. మహారాష్ట్రలోని ఠాణెలో 2000 జూన్‌ 19న జన్మించింది.
2/14
చదువు పూర్తికాగానే ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టింది. మోడల్‌గా మెరిసింది. చదువు పూర్తికాగానే ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టింది. మోడల్‌గా మెరిసింది.
3/14
సినీ అవకాశాలకోసం ప్రయత్నిస్తూ పలు టీవీ ప్రచార చిత్రాల్లో నటించింది. సినీ అవకాశాలకోసం ప్రయత్నిస్తూ పలు టీవీ ప్రచార చిత్రాల్లో నటించింది.
4/14
ఆ క్రమంలోనే ‘ఏజెంట్‌’కు హీరోయిన్‌గా ఎంపికైంది. ఆ క్రమంలోనే ‘ఏజెంట్‌’కు హీరోయిన్‌గా ఎంపికైంది.
5/14
‘ఏజెంట్‌’ విడుదలకుముందే వరుణ్‌తేజ సరసన ‘గాండీవధారి అర్జున’లో నటించే అవకాశం అందుకుంది. ‘ఏజెంట్‌’ విడుదలకుముందే వరుణ్‌తేజ సరసన ‘గాండీవధారి అర్జున’లో నటించే అవకాశం అందుకుంది.
6/14
సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సాక్షికి రీల్స్‌ చేయడమంటే ఇష్టం. వాటిని చూసిన స్నేహితులు సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించారట. అలా కొవిడ్‌ టైమ్‌లో నటనపై శ్రద్ధపెట్టి, తర్వాత ఆడిషన్స్‌కు వెళ్తుండేది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సాక్షికి రీల్స్‌ చేయడమంటే ఇష్టం. వాటిని చూసిన స్నేహితులు సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించారట. అలా కొవిడ్‌ టైమ్‌లో నటనపై శ్రద్ధపెట్టి, తర్వాత ఆడిషన్స్‌కు వెళ్తుండేది.
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని