Sharwanand Wedding: నటుడు శర్వానంద్‌ వివాహ వేడుక

సినీనటుడు శర్వానంద్‌ శనివారం రాత్రి రక్షితారెడ్డిని వివాహమాడారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

Updated : 04 Jun 2023 19:00 IST
1/7
. .
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని