Actress : నగల దుకాణంలో నటీమణుల సందడి

కూకట్‌పల్లి వై జంక్షన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో నటీమణులు ఉల్కా గుప్తా, కుషిత కుల్లపు, వాసంతి, ఆర్‌జే కాజల్, దీక్షా పంత్, చాందిని భగ్వనాని, బిగ్‌బాస్‌ ఫేమ్‌ సిరి హన్మంత్‌ పాల్గొని సందడి చేశారు.

Updated : 21 May 2023 16:21 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని