Keerthy Suresh: కీర్తి సురేశ్‌

‘నా వ్యక్తిగత జీవితానికి.. కళావతి పాత్రకు ఎంతో వ్యత్యాసం ఉంది. తప్పకుండా మీ అందరూ కళావతి పాత్రను ఎంజాయ్‌ చేస్తారు’ అని అంటున్నారు నటి కీర్తి సురేశ్‌. ఆమె కథానాయికగా నటించిన సరికొత్త కమర్షియల్‌ చిత్రం ‘సర్కారువారి పాట’. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కీర్తి గురించి కొన్ని విశేషాలు..

Published : 11 May 2022 08:35 IST
1/11
మలయాళీ ఫిల్మ్‌ మేకర్‌ సురేశ్‌ కుమార్‌, నటి మేనకల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ కీర్తి సురేశ్‌. మలయాళీ ఫిల్మ్‌ మేకర్‌ సురేశ్‌ కుమార్‌, నటి మేనకల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ కీర్తి సురేశ్‌.
2/11
1992 అక్టోబర్‌ 17న ఆమె చెన్నైలో జన్మించారు. విద్యను అభ్యసిస్తూనే సినిమాల్లోనూ నటించారు. 1992 అక్టోబర్‌ 17న ఆమె చెన్నైలో జన్మించారు. విద్యను అభ్యసిస్తూనే సినిమాల్లోనూ నటించారు.
3/11
ఆమె బాలనటిగా నటించిన మొదటి చిత్రం ‘పైలెట్స్‌’. ఈ సినిమాలో కీర్తి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో పలు చిత్రాల్లో ఆమెకు అవకాశాలు రావడంతో బాలనటిగా మెప్పించారు. ఆమె బాలనటిగా నటించిన మొదటి చిత్రం ‘పైలెట్స్‌’. ఈ సినిమాలో కీర్తి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో పలు చిత్రాల్లో ఆమెకు అవకాశాలు రావడంతో బాలనటిగా మెప్పించారు.
4/11
ఆమె కథానాయికగా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రం ‘మాయ’. కోలీవుడ్‌లో ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. 

‘మాయ’ అనంతరం కీర్తి నటించిన తొలి తెలుగు చిత్రం ‘నేను శైలజ’. ఇందులో ఆమె పాత్రకు యువత బాగా కనెక్ట్‌ అయ్యారు. అభిమానులుగా మారిపోయారు.
ఆమె కథానాయికగా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రం ‘మాయ’. కోలీవుడ్‌లో ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ‘మాయ’ అనంతరం కీర్తి నటించిన తొలి తెలుగు చిత్రం ‘నేను శైలజ’. ఇందులో ఆమె పాత్రకు యువత బాగా కనెక్ట్‌ అయ్యారు. అభిమానులుగా మారిపోయారు.
5/11
కీర్తి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మహానటి’. అలనాటి నటి సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి గానూ కీర్తికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు వరించింది. కీర్తి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మహానటి’. అలనాటి నటి సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి గానూ కీర్తికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు వరించింది.
6/11
ఆ సినిమా విజయం తర్వాత కీర్తి వరుస కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌లో నటించి మెప్పించారు. కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో వరుస సినిమాలు చేశారు. ‘సీమ రాజా’, ‘రంగ్‌ దే’, ‘సర్కార్‌’, ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ సినిమా విజయం తర్వాత కీర్తి వరుస కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌లో నటించి మెప్పించారు. కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో వరుస సినిమాలు చేశారు. ‘సీమ రాజా’, ‘రంగ్‌ దే’, ‘సర్కార్‌’, ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి.
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని