Prabhas : ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ వేడుకకు సిద్ధం

తిరుపతి వేదికగా మంగళవారం ఆదిపురుష్‌ సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమం నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అభిమానుల కోసం ఎస్వీయూ క్రీడా మైదానంలో గ్యాలరీలు, అందరికీ కనిపించే రీతిలో భారీ ఎల్‌సీడీ స్క్రీన్‌లు, భారీ లైటింగ్‌, మైదానం చుట్టూ కాషాయ జెండాలు, జైశ్రీరామ్‌ నినాదాల జెండాలు, బ్యానర్లు కట్టారు. 200 మంది డ్యాన్సర్లు, 200 గాయకులతో కార్యక్రమాలు రూపొందించారు. 

Updated : 06 Jun 2023 09:34 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని