Agent Movie Press Meet: అఖిల్‌ ‘ఏజెంట్‌’ ప్రెస్‌మీట్‌

అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముటి,  డైనో మోరే, విక్రమ్‌ జిత్‌ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం జరిగింది.

Updated : 15 Apr 2023 20:40 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని