Agent: ‘ఏజెంట్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

అఖిల్‌ - సురేందర్‌ రెడ్డి కలయికలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 28న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వేణుగోపాలకృష్ణ కాకినాడలో మంగళవారం విడుదల చేశారు.

Updated : 19 Apr 2023 00:45 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని