Aikyam : సందడిగా ‘ఐక్యం’ పాట లాంచ్‌

రాజకీయ నాయకుడు దేవేందర్‌ గౌడ్ మనవరాలు మయూక.. ‘ఐక్యం’ అనే పాటను సొంతంగా కంపోజ్‌, కొరియోగ్రఫీ చేశారు. మహిళా సాధికారత, సంస్కృతి, వారసత్వ సంపదను కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. ఈ పాటను హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో లాంచ్‌ చేశారు. కార్యక్రమంలో లక్ష్మి మంచు, సిద్ధు జొన్నలగడ్డ, సీరత్‌ కపూర్‌, విజయేందర్‌ గౌడ్‌, వీరేంద్ర గౌడ్‌ పాల్గొ్న్నారు.

Updated : 17 May 2023 20:18 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని