తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారత్‌ బంద్‌

Published : 27 Sep 2021 10:15 IST
1/26
అనంతపురం: హిందూపూర్‌లో విపక్షాల ద్విచక్రవాహన ర్యాలీ అనంతపురం: హిందూపూర్‌లో విపక్షాల ద్విచక్రవాహన ర్యాలీ
2/26
ప్రకాశం: ఒంగోలులో విపక్షాల ర్యాలీ ప్రకాశం: ఒంగోలులో విపక్షాల ర్యాలీ
3/26
నల్గొండ: ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు నల్గొండ: ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
4/26
కరీంనగర్‌: బంద్‌ నేపథ్యంలో పోలీసుల పహారా కరీంనగర్‌: బంద్‌ నేపథ్యంలో పోలీసుల పహారా
5/26
కర్నూలు: భారత్‌ బంద్‌కు మద్దతుగా ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్న తెదేపా నాయకులు, కార్యకర్తలు కర్నూలు: భారత్‌ బంద్‌కు మద్దతుగా ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్న తెదేపా నాయకులు, కార్యకర్తలు
6/26
హకీంపేట బస్సు డిపో వద్ద.. హకీంపేట బస్సు డిపో వద్ద..
7/26
రాజమహేంద్రవరంలో నేతల ఆందోళన రాజమహేంద్రవరంలో నేతల ఆందోళన
8/26
కాకినాడలో విపక్షాల నిరసన కాకినాడలో విపక్షాల నిరసన
9/26
అనంతపురం: కల్యాణదుర్గంలో వివిధ పార్టీల నాయకుల ధర్నా అనంతపురం: కల్యాణదుర్గంలో వివిధ పార్టీల నాయకుల ధర్నా
10/26
హైదరాబాద్‌: నారాయణగూడలో వామపక్షాల నాయకుల ర్యాలీ హైదరాబాద్‌: నారాయణగూడలో వామపక్షాల నాయకుల ర్యాలీ
11/26
12/26
హైదరాబాద్‌: సీపీఐ నేత నారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌: సీపీఐ నేత నారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు
13/26
ధర్నా చేస్తున్న నారాయణ, ఇతర నేతలు ధర్నా చేస్తున్న నారాయణ, ఇతర నేతలు
14/26
గుంటూరు శంకర్ విలాస్ సెంటర్‌లో భారత్ బంద్‌లో భాగంగా నిరసన తెలియజేస్తున్న వామపక్షాలు గుంటూరు శంకర్ విలాస్ సెంటర్‌లో భారత్ బంద్‌లో భాగంగా నిరసన తెలియజేస్తున్న వామపక్షాలు
15/26
గుంటూరులో.. గుంటూరులో..
16/26
గుంటూరులో.. గుంటూరులో..
17/26
విజయవాడ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు విజయవాడ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు
18/26
బంద్‌ కారణంగా విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో మూసివేసిన దుకాణాలు బంద్‌ కారణంగా విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో మూసివేసిన దుకాణాలు
19/26
యాదాద్రి భువనగిరి జిల్లాలో బంద్‌ నిర్వహిస్తున్న అఖిలపక్ష నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లాలో బంద్‌ నిర్వహిస్తున్న అఖిలపక్ష నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
20/26
తిరుపతిలో డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు తిరుపతిలో డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
21/26
తిరుపతిలో రైల్వే ట్రాక్‌పై పడుకొని నిరసన తెలుపుతున్న నాయకులు తిరుపతిలో రైల్వే ట్రాక్‌పై పడుకొని నిరసన తెలుపుతున్న నాయకులు
22/26
తిరుపతిలో.. తిరుపతిలో..
23/26
తిరుపతిలో.. తిరుపతిలో..
24/26
సూర్యాపేట జిల్లా కోదాడపట్టణంలో.. సూర్యాపేట జిల్లా కోదాడపట్టణంలో..
25/26
అమరావతి: వర్షం కారణంగా గొడుగులు పట్టుకొని బంద్‌ చేపడుతున్న సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, ఇతర ప్రజా సంఘాల నాయకులు అమరావతి: వర్షం కారణంగా గొడుగులు పట్టుకొని బంద్‌ చేపడుతున్న సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, ఇతర ప్రజా సంఘాల నాయకులు
26/26
నల్గొండలో భారత్‌ బంద్‌లో పాల్గొన్న విపక్షాలు.. నల్గొండలో భారత్‌ బంద్‌లో పాల్గొన్న విపక్షాలు..

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని