Alluri: అల్లూరి ప్రీ రిలీజ్‌ వేడుక

శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘అల్లూరి’ ప్రీ రిలీజ్‌ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రబృందాన్ని అభినందించారు. ప్రదీప్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. కయాదు లోహార్‌ కథానాయిక.

Updated : 19 Sep 2022 14:15 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని