Amaravati: జోరుగా సాగుతున్న అమరావతి మహా పాదయాత్ర

అమరాతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర శుక్రవారం 26వ రోజుకు చేరుకుంది. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలో ప్రారంభమైన యాత్ర వీరవాసంలో ముగిసింది. భారీవర్షంలోనూ రాజధాని రైతులు వెనకడుగు వేయకుండా నినాదాలతో హోరెత్తిస్తూ ముందుకు సాగారు.

Updated : 07 Oct 2022 20:02 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని