Anasuya: నగల దుకాణంలో సందడి చేసిన నటి అనసూయ

హైదరాబాద్‌లోని ఏఎస్‌ రావునగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని సినీనటి, టీవీ వ్యాఖ్యాత అనసూయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నూతన డిజైన్ల నగలతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. అనసూయను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.

Updated : 21 Apr 2023 18:59 IST
1/8
. .
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని