Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్‌ వేడుక

నాని, నజ్రియా జంటగా నటించిన సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అంటే.. సుందరానికీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు 

Updated : 10 Jun 2022 09:59 IST
1/15
పవన్‌కల్యాణ్‌తో ‘అంటే.. సుందరానికీ!’ టీమ్‌. పవన్‌కల్యాణ్‌తో ‘అంటే.. సుందరానికీ!’ టీమ్‌.
2/15
తన గురించి ప్లే చేసిన ఏవీ చూసి చిరునవ్వులు చిందిస్తున్న పవన్‌కల్యాణ్‌.. పక్కనే దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తన గురించి ప్లే చేసిన ఏవీ చూసి చిరునవ్వులు చిందిస్తున్న పవన్‌కల్యాణ్‌.. పక్కనే దర్శకుడు హరీశ్‌ శంకర్‌
3/15
‘అంటే.. సుందరానికీ!’ ప్రోమో సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్న నాని, నజ్రియా, నదియా ‘అంటే.. సుందరానికీ!’ ప్రోమో సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్న నాని, నజ్రియా, నదియా
4/15
‘అంటే.. సుందరానికీ!’ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. ‘అంటే.. సుందరానికీ!’ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ.
5/15
చిత్ర దర్శకుడితో నాని మాటామంతి చిత్ర దర్శకుడితో నాని మాటామంతి
6/15
గురుశిష్యులు సుకుమార్‌, బుచ్చిబాబు సరదా సంభాషణ గురుశిష్యులు సుకుమార్‌, బుచ్చిబాబు సరదా సంభాషణ
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని