Anupama Parameswaran: వస్త్రదుకాణ ప్రారంభోత్సవంలో అనుపమ పరమేశ్వరన్‌ సందడి

హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్రదుకాణ ప్రారంభోత్సవంలో సినీనటి అనుపమ పరమేశ్వరన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. అనుపమను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated : 24 Dec 2022 19:28 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని