Anupama Parameswaran: షోరూమ్‌ ప్రారంభోత్సవంలో అనుపమ పరమేశ్వరన్‌ సందడి

పంజాగుట్టలో ఏర్పాటు చేసిన ఓ నూతన డైమండ్స్‌ షోరూమ్‌ ప్రారంభోత్సవంలో సినీ నటి అనుపమ పరమేశ్వరన్‌ పాల్గొని సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated : 02 Oct 2022 21:05 IST
1/7
. .
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని