FIFA World Cup : ఫైనల్‌కు అర్జెంటీనా.. అభిమానుల సంబరాలు

ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో క్రొయేషియాపై అర్జెంటీనా విజయం సాధించింది. దీంతో అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ ఎయిర్స్‌ సహా ప్రపంచవ్యాప్తంగా సాకర్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. 

Updated : 14 Dec 2022 13:00 IST
1/20
కోల్‌కతాలో భారత అభిమానుల ఉత్సాహం కోల్‌కతాలో భారత అభిమానుల ఉత్సాహం
2/20
కోల్‌కతాలో టీవీలో మ్యాచ్‌ను వీక్షిస్తూ... కోల్‌కతాలో టీవీలో మ్యాచ్‌ను వీక్షిస్తూ...
3/20
బంగ్లాదేశ్‌లో సాకర్‌ అభిమానులు బంగ్లాదేశ్‌లో సాకర్‌ అభిమానులు
4/20
ఖతార్‌లో ఓ భారత అభిమాని ఏర్పాటు చేసిన అర్జెంటీనా ఫుట్‌బాల్‌ మాంత్రికుడు మెస్సీ కటౌట్ ఖతార్‌లో ఓ భారత అభిమాని ఏర్పాటు చేసిన అర్జెంటీనా ఫుట్‌బాల్‌ మాంత్రికుడు మెస్సీ కటౌట్
5/20
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అర్జెంటీనా అభిమాని ఇలా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అర్జెంటీనా అభిమాని ఇలా
6/20
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పెద్ద తెరపై అర్జెంటీనా-క్రొయేషియా మ్యాచ్‌ను వీక్షిస్తున్న సాకర్‌ అభిమానులు	బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పెద్ద తెరపై అర్జెంటీనా-క్రొయేషియా మ్యాచ్‌ను వీక్షిస్తున్న సాకర్‌ అభిమానులు
7/20
నేల ఈనిందా అన్న రీతిలో అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ ఎయిర్స్‌లో సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్‌ నేల ఈనిందా అన్న రీతిలో అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ ఎయిర్స్‌లో సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్‌
8/20
9/20
10/20
ఎత్తయిన నిచ్చెనపై ఎక్కి నృత్యం చేస్తున్న యువకులు
ఎత్తయిన నిచ్చెనపై ఎక్కి నృత్యం చేస్తున్న యువకులు
11/20
సాకర్‌ దిగ్గజం మారడోనా ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ.. సాకర్‌ దిగ్గజం మారడోనా ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ..
12/20
బాణసంచా కాలుస్తున్న అర్జెంటీనా ప్రజలు బాణసంచా కాలుస్తున్న అర్జెంటీనా ప్రజలు
13/20
ఓ పిజ్జా పార్లర్‌లో యువతుల ఆనందం ఓ పిజ్జా పార్లర్‌లో యువతుల ఆనందం
14/20
బెలూన్లను గాల్లోకి వదులుతున్న చిన్నారులు బెలూన్లను గాల్లోకి వదులుతున్న చిన్నారులు
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని