Ashok Galla: అశోక్‌ గల్లా ద్వితీయ చిత్రం ప్రారంభోత్సవం

ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు, ప్రముఖ నటుడు మహేశ్‌బాబు మేనల్లుడైన అశోక్‌ తన రెండో సినిమాని ఖరారు చేశారు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడు. వెంకటేశ్‌, నమ్రతా శిరోద్కర్‌, బోయపాటి శ్రీను తదితరుల సమక్షంలో ఈ చిత్రం హైదరాబాద్‌లో ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో క్యాప్చర్‌ చేసిన కొన్ని జ్ఞాపకాలివీ..

Updated : 05 Feb 2023 18:01 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని