Ashleigh Barty: ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత ఆష్లే బార్టీ ఫొటో ఫీచర్‌

Updated : 30 Jan 2022 04:42 IST
1/11
Ashleigh Barty: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత ఆష్లే బార్టీ ఫొటో ఫీచర్‌ Ashleigh Barty: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత ఆష్లే బార్టీ ఫొటో ఫీచర్‌
2/11
Ashleigh Barty: మహిళల టెన్నిస్‌లో ప్రస్తుతం ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉన్న ఆష్లే బార్టీ ఇప్పటివరకు మూడు మేజర్‌ టైటిల్స్ నెగ్గింది. తాజాగా సొంత గడ్డపై ఆస్ట్రేలియా ఓపెన్‌ కైవసం చేసుకోగా అంతకుముందు ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ టైటిల్స్‌ కూడా సొంతం చేసుకుంది. Ashleigh Barty: మహిళల టెన్నిస్‌లో ప్రస్తుతం ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉన్న ఆష్లే బార్టీ ఇప్పటివరకు మూడు మేజర్‌ టైటిల్స్ నెగ్గింది. తాజాగా సొంత గడ్డపై ఆస్ట్రేలియా ఓపెన్‌ కైవసం చేసుకోగా అంతకుముందు ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ టైటిల్స్‌ కూడా సొంతం చేసుకుంది.
3/11
Ashleigh Barty: బార్టీ టెన్నిస్ తారనే అయినా ఇంతకుముందు ఆస్ట్రేలియా వుమెన్స్‌ బిగ్‌బాష్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ క్రికెటర్‌గా కొనసాగింది. ఒకానొక సమయంలో టెన్నిస్‌పై ఆసక్తి కోల్పోయినప్పుడు ఇలా క్రికెటర్‌ అవతారమెత్తింది. అలాగే వీలుచిక్కినప్పుడల్లా గోల్ఫ్‌ కూడా ఆడుతుంది. Ashleigh Barty: బార్టీ టెన్నిస్ తారనే అయినా ఇంతకుముందు ఆస్ట్రేలియా వుమెన్స్‌ బిగ్‌బాష్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ క్రికెటర్‌గా కొనసాగింది. ఒకానొక సమయంలో టెన్నిస్‌పై ఆసక్తి కోల్పోయినప్పుడు ఇలా క్రికెటర్‌ అవతారమెత్తింది. అలాగే వీలుచిక్కినప్పుడల్లా గోల్ఫ్‌ కూడా ఆడుతుంది.
4/11
Ashleigh Barty: వివిధ టెన్నిస్‌ కోర్టుల్లో ఆష్లే ఆడిన చిత్రాలు. వీటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకొని ఎప్పటికప్పుడు అభిమానులను సంతోషపెడుతుంది. Ashleigh Barty: వివిధ టెన్నిస్‌ కోర్టుల్లో ఆష్లే ఆడిన చిత్రాలు. వీటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకొని ఎప్పటికప్పుడు అభిమానులను సంతోషపెడుతుంది.
5/11
Ashleigh Barty: చిన్నారులతో ఎవరికైనా ఇట్టే సమయం గడిచిపోతుంది. వాళ్లతో ముద్దూ ముచ్చట్లు చెప్పుకోవడం ఎవరికైనా ఉల్లాసమే. అలాగే బార్టీ కూడా తనకు తెలిసిన వాళ్ల చిన్నారులకు సమయం కేటాయిస్తుంది. Ashleigh Barty: చిన్నారులతో ఎవరికైనా ఇట్టే సమయం గడిచిపోతుంది. వాళ్లతో ముద్దూ ముచ్చట్లు చెప్పుకోవడం ఎవరికైనా ఉల్లాసమే. అలాగే బార్టీ కూడా తనకు తెలిసిన వాళ్ల చిన్నారులకు సమయం కేటాయిస్తుంది.
6/11
Ashleigh Barty: సరదాగా స్నేహితులతో గడపడమంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు? బార్టీ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఆమె వివిధ సందర్భాల్లో తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి తీసుకున్న చిత్రాలు. Ashleigh Barty: సరదాగా స్నేహితులతో గడపడమంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు? బార్టీ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఆమె వివిధ సందర్భాల్లో తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి తీసుకున్న చిత్రాలు.
7/11
Ashleigh Barty: ఆటలో మెరుగ్గా రాణించాలంటే ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం. ఫిట్‌నెస్‌కు సంబంధించిన చిత్రాలను కూడా అప్పుడప్పుడు ఇన్‌స్టాలో ఇలా పంచుకుంటుంది. Ashleigh Barty: ఆటలో మెరుగ్గా రాణించాలంటే ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం. ఫిట్‌నెస్‌కు సంబంధించిన చిత్రాలను కూడా అప్పుడప్పుడు ఇన్‌స్టాలో ఇలా పంచుకుంటుంది.
8/11
Ashleigh Barty: ఈ టెన్నిస్‌ తారకు మూగజీవాలంటే అమితమైన ప్రేమ. Ashleigh Barty: ఈ టెన్నిస్‌ తారకు మూగజీవాలంటే అమితమైన ప్రేమ.
9/11
Ashleigh Barty: ఆమెకు కాఫీ తాగడమంటే చాలా ఇష్టం. ఆ ఫొటోలను కూడా పలు సందర్భాల్లో తన అభిమానులతో ఇలా పంచుకుంది. Ashleigh Barty: ఆమెకు కాఫీ తాగడమంటే చాలా ఇష్టం. ఆ ఫొటోలను కూడా పలు సందర్భాల్లో తన అభిమానులతో ఇలా పంచుకుంది.
10/11
Ashleigh Barty: బార్టీకి ఆటతో పాటు కార్లంటే మహా ఇష్టం. అందులోనూ జాగ్వార్‌ బ్రాండ్‌ కార్లంటే విపరీతమైన క్రేజ్‌. Ashleigh Barty: బార్టీకి ఆటతో పాటు కార్లంటే మహా ఇష్టం. అందులోనూ జాగ్వార్‌ బ్రాండ్‌ కార్లంటే విపరీతమైన క్రేజ్‌.
11/11
Ashleigh Barty: బార్టీ తన బాయ్‌ఫ్రెండ్‌ గ్యారీ కిస్సిక్‌తో వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటోలు, సెల్ఫీలు Ashleigh Barty: బార్టీ తన బాయ్‌ఫ్రెండ్‌ గ్యారీ కిస్సిక్‌తో వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటోలు, సెల్ఫీలు

మరిన్ని