Knowledge City T Hub: నాలెడ్జ్‌ సిటీ టీ హబ్‌లో ఉత్సాహంగా అవార్డుల ప్రదానోత్సవం

హైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీ టీ-హబ్‌లో తెలంగాణ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ రంజన్‌, టూరిజం ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. కళాకారుల నృత్యాలు, ర్యాంప్‌వాక్‌లు ఆకట్టుకున్నాయి. 

Updated : 20 Mar 2023 21:49 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు