Azadi ka amrit mahotsav: హైదరాబాద్‌లో వజ్రోత్సవ వెలుగులు

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌తో పాటు వివిధ ప్రాంతాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.

Updated : 10 Aug 2022 22:29 IST
1/7
మువ్వన్నెల వెలుగులతో సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌. మువ్వన్నెల వెలుగులతో సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌.
2/7
3/7
విద్యుద్దీపాల వెలుగులతో ఆకట్టుకుంటున్న పోలీసు కమాండ్‌ కంట్రోల్ కేంద్రం విద్యుద్దీపాల వెలుగులతో ఆకట్టుకుంటున్న పోలీసు కమాండ్‌ కంట్రోల్ కేంద్రం
4/7
5/7
బొటానికల్‌ గార్డెన్‌ పార్కు వద్ద.. బొటానికల్‌ గార్డెన్‌ పార్కు వద్ద..
6/7
కొండాపూర్‌లో చెట్లకు మువ్వన్నెల అలంకరణ కొండాపూర్‌లో చెట్లకు మువ్వన్నెల అలంకరణ
7/7
సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద వజ్రోత్సవాల ఫ్లెక్సీ సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద వజ్రోత్సవాల ఫ్లెక్సీ

మరిన్ని