Hyderabad: ఆయుధం.. మన శక్తి

Updated : 15 Dec 2021 12:10 IST
1/13
హైదరాబాద్‌లోని రక్షణ రంగ సంస్థలు భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌), మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధాని) తయారు చేస్తున్న రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన ఆకట్టుకుంటోంది హైదరాబాద్‌లోని రక్షణ రంగ సంస్థలు భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌), మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధాని) తయారు చేస్తున్న రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన ఆకట్టుకుంటోంది
2/13
ఆకాశ్‌: ఉపరితలం నుంచి గగనతలంలోని విమానాలను ధ్వంసం చేసే క్షిపణి. 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కూల్చేయగలదు. ఒకేసారి నాలుగింటిని ప్రయోగించవచ్చు ఆకాశ్‌: ఉపరితలం నుంచి గగనతలంలోని విమానాలను ధ్వంసం చేసే క్షిపణి. 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కూల్చేయగలదు. ఒకేసారి నాలుగింటిని ప్రయోగించవచ్చు
3/13
వరుణాస్త్ర: జలాంతర్గాములను కూల్చే ఆస్త్రమిది. షిప్‌ నుంచి ప్రయోగిస్తారు. 70 కి.మీ. దూరం లక్ష్యాలను ధ్వంసం చేయగలదు వరుణాస్త్ర: జలాంతర్గాములను కూల్చే ఆస్త్రమిది. షిప్‌ నుంచి ప్రయోగిస్తారు. 70 కి.మీ. దూరం లక్ష్యాలను ధ్వంసం చేయగలదు
4/13
గరుడాస్త్ర: జలాంతర్గాములను ధ్వంసం చేసే టొర్పొడోస్‌ ఇది. తాల్‌, వరుణాస్త్ర కూడా ఈ కోవకు చెందినవి గరుడాస్త్ర: జలాంతర్గాములను ధ్వంసం చేసే టొర్పొడోస్‌ ఇది. తాల్‌, వరుణాస్త్ర కూడా ఈ కోవకు చెందినవి
5/13
పృథ్వి: ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే క్షిపణి. 100 నుంచి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలపై గురిపెట్టగలదు పృథ్వి: ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే క్షిపణి. 100 నుంచి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలపై గురిపెట్టగలదు
6/13
వీఎల్‌ఎంఆర్‌శామ్‌: వర్టికల్‌ లాంచింగ్‌ షార్ట్‌ రేంజ్‌ సర్ఫెస్‌ టూ ఎయిర్‌ మిసైల్‌. షిప్‌ మీద నుంచి నిటారుగా ప్రయోగించే అస్త్రం. డిజైన్‌ దశలో ఉంది వీఎల్‌ఎంఆర్‌శామ్‌: వర్టికల్‌ లాంచింగ్‌ షార్ట్‌ రేంజ్‌ సర్ఫెస్‌ టూ ఎయిర్‌ మిసైల్‌. షిప్‌ మీద నుంచి నిటారుగా ప్రయోగించే అస్త్రం. డిజైన్‌ దశలో ఉంది
7/13
పీఎస్‌ఎల్వీ నమూనాలు పీఎస్‌ఎల్వీ నమూనాలు
8/13
ఉత్పత్తుల వద్ద చిన్నారులు ఉత్పత్తుల వద్ద చిన్నారులు
9/13
పలు రకాల ఉత్పత్తులను పరిశీలిస్తున్న విద్యార్థులు పలు రకాల ఉత్పత్తులను పరిశీలిస్తున్న విద్యార్థులు
10/13
లైట్‌వెయిట్‌ టార్పెడో యాంటీ సబ్‌మెరైన్‌ మిసైల్‌ (టీఎల్‌ఎంకె-1): పది నుంచి 40  మీటర్ల పరిధిలోని శత్రువుల జలాంతర్గాములపై హెలికాప్టర్‌ ద్వారా గాని, యుద్ధనౌకల ద్వారా గాని పంపి దాడి చేయొచ్చు లైట్‌వెయిట్‌ టార్పెడో యాంటీ సబ్‌మెరైన్‌ మిసైల్‌ (టీఎల్‌ఎంకె-1): పది నుంచి 40 మీటర్ల పరిధిలోని శత్రువుల జలాంతర్గాములపై హెలికాప్టర్‌ ద్వారా గాని, యుద్ధనౌకల ద్వారా గాని పంపి దాడి చేయొచ్చు
11/13
వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌ నమూనా.. వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌ నమూనా..
12/13
సుఖోయ్‌ యుద్ధ విమానం నమూనాను తిలకిస్తున్న చిన్నారులు.. సుఖోయ్‌ యుద్ధ విమానం నమూనాను తిలకిస్తున్న చిన్నారులు..
13/13
సైనికుల రక్షణ కవచం బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు.. సైనికుల రక్షణ కవచం బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు..

మరిన్ని