BSP : హనుమకొండలో బీఎస్పీ బహిరంగ సభ

బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించిన బహుజన రాజ్యాధికారయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం హనుమకొండలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  

Updated : 27 Jun 2022 10:15 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని