Baby: సందడిగా ‘బేబీ’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’ (baby). సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని మూడో పాట ‘ప్రేమిస్తున్నా’ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించారు. ప్రముఖ హీరోయిన్‌ రష్మిక (rashmika) హాజరై, సందడి చేశారు.

Updated : 16 May 2023 21:53 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని