Balagam: నిజామాబాద్‌లో ‘బలగం’ సందడి

ప్రియదర్శి, కావ్య జంటగా వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’. తెలంగాణ యాస, పల్లె అందాలు, బంధాలపై తీసిన ఈ సినిమాను నిజామాబాద్‌లోని విజయ థియేటర్‌లో ప్రదర్శించిన ప్రివ్యూ షోను చిత్రబృందం వీక్షించింది. ఈ సందర్భంగా వారు డ్యాన్స్‌ చేసి అభిమానుల్లో జోష్‌ నింపారు.

Updated : 21 Feb 2023 22:10 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని