Bhala Thandhanana: భళా తందనాన ప్రీ రిలీజ్‌ వేడుక

శ్రీవిష్ణు-కేథరిన్‌ జంటగా నటించిన చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దర్శకుడు. క్రైమ్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘భళా తందనాన’ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. శేఖర్‌ కమ్ముల, రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Updated : 04 May 2022 09:18 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని