Bhogi festival : భోగ భాగ్యాల పండగ

Published : 14 Jan 2022 10:16 IST
1/32
 కాకినాడ: బోగిమంటల వద్ద కాలనీవాసులు కాకినాడ: బోగిమంటల వద్ద కాలనీవాసులు
2/32
3/32
 తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలో భోగి మంట వద్ద మహిళల కోలాటం తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలో భోగి మంట వద్ద మహిళల కోలాటం
4/32
 హైదరాబాద్‌: ఖైరతాబాద్‌, బేగంబజార్‌లో రంగవల్లికలను తీర్చిదిద్దుతున్న మహిళలు హైదరాబాద్‌: ఖైరతాబాద్‌, బేగంబజార్‌లో రంగవల్లికలను తీర్చిదిద్దుతున్న మహిళలు
5/32
6/32
 గంగిరెద్దులను తిప్పుతూ.. గంగిరెద్దులను తిప్పుతూ..
7/32
 సికింద్రాబాద్: వారాసిగూడ, బ్రాహ్మణ బస్తీలో భోగి మంటలు వేసుకొని సందడి చేస్తున్న కాలనీవాసులు సికింద్రాబాద్: వారాసిగూడ, బ్రాహ్మణ బస్తీలో భోగి మంటలు వేసుకొని సందడి చేస్తున్న కాలనీవాసులు
8/32
9/32
హైదరాబాద్‌: సంక్రాంతి సంబరాల్లో భాగంగా జ్యూమెరాత్‌ బజార్‌, ధూల్‌పేట్‌ పరిసర ప్రాంతాల్లో యువతీ యువకులు గాలిపటాలను ఎగురవేస్తూ సరదాగా గడిపారు. హైదరాబాద్‌: సంక్రాంతి సంబరాల్లో భాగంగా జ్యూమెరాత్‌ బజార్‌, ధూల్‌పేట్‌ పరిసర ప్రాంతాల్లో యువతీ యువకులు గాలిపటాలను ఎగురవేస్తూ సరదాగా గడిపారు.
10/32
11/32
12/32
13/32
విజయవాడ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో.. విజయవాడ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో..
14/32
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు
15/32
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు
16/32
భోగిమంటలు వెలిగిస్తూ.. భోగిమంటలు వెలిగిస్తూ..
17/32
విజయవాడ : ఫన్‌ టైమ్‌ క్లబ్‌లో జరిగిన సంక్రాంతి సంబరాలకు హాజరైన ఏపీ ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని విజయవాడ : ఫన్‌ టైమ్‌ క్లబ్‌లో జరిగిన సంక్రాంతి సంబరాలకు హాజరైన ఏపీ ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని
18/32
ధాన్యపు గింజలతో తీర్చిదిద్దిన భారతదేశ మ్యాప్‌ను పోలిన రంగవల్లిక ధాన్యపు గింజలతో తీర్చిదిద్దిన భారతదేశ మ్యాప్‌ను పోలిన రంగవల్లిక
19/32
హరిదాసు కీర్తనలు, భోగి మంటలు హరిదాసు కీర్తనలు, భోగి మంటలు
20/32
డప్పు కళాకారుల ప్రదర్శన డప్పు కళాకారుల ప్రదర్శన
21/32
విజయవాడ : బీసెంట్ రోడ్డులో తెల్లవారుజామున భోగి మంటలు వెలిగిస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ : బీసెంట్ రోడ్డులో తెల్లవారుజామున భోగి మంటలు వెలిగిస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు
22/32
కారంచేడులో భోగిమంటల వద్ద బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి తదితరులు కారంచేడులో భోగిమంటల వద్ద బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి తదితరులు
23/32
చెన్నై కోట్టూర్ పురంలోని స్వగృహం వద్ద భోగిమంటలు వేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు చెన్నై కోట్టూర్ పురంలోని స్వగృహం వద్ద భోగిమంటలు వేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు
24/32
హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌లో స్థానికుల ఆనంద హేల హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌లో స్థానికుల ఆనంద హేల
25/32
అమ్మగారికి దండం పెట్టమ్మా..! అమ్మగారికి దండం పెట్టమ్మా..!
26/32
చూడచక్కగా అమ్మాయి ముగ్గు చూడచక్కగా అమ్మాయి ముగ్గు
27/32
భోగిమంటల వద్ద గంగిరెద్దులతో స్థానికులు భోగిమంటల వద్ద గంగిరెద్దులతో స్థానికులు
28/32
నల్గొండలో భోగి పండగ జరుపుకొంటున్న స్థానికులు నల్గొండలో భోగి పండగ జరుపుకొంటున్న స్థానికులు
29/32
భోగి మంట వద్ద మహిళ సందడి భోగి మంట వద్ద మహిళ సందడి
30/32
సికింద్రాబాద్‌లో భోగి మంటలు వేసుకుంటున్న స్థానికులు సికింద్రాబాద్‌లో భోగి మంటలు వేసుకుంటున్న స్థానికులు
31/32
ఒంగోలు : భోగి మంటలు వేస్తూ... ఒంగోలు : భోగి మంటలు వేస్తూ...
32/32

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని