Bimbisara: ‘బింబిసార’ ప్రీ రిలీజ్‌ వేడుక

నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా తెరకెక్కిన ఫాంటసీ- యాక్షన్‌ చిత్రం ‘బింబిసార (Bimbisara)’. సంయుక్త మేనన్‌, కేథరిన్‌ కథానాయికలు. వశిష్ఠ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ‘బింబిసార’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ (NTR) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వశిష్ఠ్‌, కీరవాణి, సంయుక్త మేనన్‌, కేథరిన్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated : 30 Jul 2022 00:01 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని