Bimbisara: ‘బింబిసార’ డిస్ట్రిబ్యూటర్స్‌ హ్యాపీనెస్‌ మీట్‌

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ చిత్రం ఆగస్టు 5న విడుదలై, విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘డిస్ట్రిబ్యూటర్స్‌ హ్యాపీనెస్‌ మీట్‌’ని నిర్వహించింది. కల్యాణ్ రామ్‌, చిత్ర దర్శకుడు వశిష్ఠ, ఈ సినిమాని పంపిణీ చేసిన నిర్మాత దిల్‌ రాజు, సినిమాటోగ్రాఫర్‌ చోటా కె. నాయుడు, నటుడు శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated : 08 Aug 2022 16:20 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని