Bindu Madhavi: బిందు మాధవి

‘అవకాయ్‌బిర్యానీ’తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన తెలుగింటి ముద్దుగుమ్మ బిందుమాధవి. మొదటి సినిమా విజయం తర్వాత కోలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కినప్పటికీ కెరీర్‌లో అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయారు. ఇటీవల ఓ రియాల్టీ షోలో పాల్గొని విజేతగా నిలిచారు. ఆ రియాల్టీ షోలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె.. తాజాగా కాస్త ట్రెండీ దుస్తుల్లో తళుక్కున మెరిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయగా.. పలువురు నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

Updated : 03 Aug 2022 12:48 IST
1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19

మరిన్ని