Bomma Blockbuster: బొమ్మ బ్లాక్‌బస్టర్‌ ప్రీ రిలీజ్‌ వేడుక

రష్మి (Rashmi), నందు (Nandu) జంటగా నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ (Bomma Blockbuster). గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

Updated : 03 Nov 2022 15:05 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని