Brahmastra: బ్రహ్మాస్త్ర ప్రెస్‌మీట్‌

రణ్‌బీర్‌ కపూర్‌ - అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రెస్‌మీట్‌ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఇక, తెలుగులో ఈ సినిమా ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది.

Updated : 03 Sep 2022 14:37 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని