Tirupathi : చిన్న శేషవాహనంపై దర్శనమిచ్చిన గోవిందుడు

తిరుపతిలో శనివారం శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కళాప్రదర్శనల నడుమ స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.

Updated : 27 May 2023 13:02 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని