Tirupati: హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన గోవిందుడు

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

Updated : 31 May 2023 12:52 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని