Tirupati : వైభవంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 

Updated : 26 May 2023 11:21 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని