Bull fight : స్పెయిన్‌లో బుల్ ఫైట్‌.. రచ్చ రచ్చే!

ఉత్తర స్పెయిన్‌లోని పాంప్లోనాలో శాన్ ఫెర్మిన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన బుల్‌ రన్‌లో పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు. కోడె గిత్తలతో పోటీపడుతూ బుల్ రింగ్‌లో.. భీకర పోరాటం చేశారు. ఈ క్రమంలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహించలేదు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈ వేడుకను వీక్షించేందుకు వివిధ దేశాల నుంచి సందర్శకులు తరలివచ్చారు.   

Updated : 11 Jul 2022 15:17 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని