CCL: విశాఖలో ‘సీసీఎల్‌’ ఫైనల్ మ్యాచ్‌ .. తారల సందడి

క్రికెట్‌ అభిమానుల కోలాహలం మధ్య సాగిన సీసీఎల్‌(సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌) పోటీలు ఉత్కంఠగా సాగాయి. శనివారం రాత్రి విశాఖలోని పీఎం పాలెం స్టేడియంలో నిర్వహించిన తుది పోటీలో ‘తెలుగు వారియర్స్‌ ’ సారథి అఖిల్‌ విజృంభించి జట్టుకు విజయం దక్కడంలో కీలకంగా నిలిచారు. భోజ్‌పురి దబాంగ్స్‌పై తెలుగు సినీ తారల జట్టు గెలవడంతో స్టేడియంలో పండగ వాతావరణం నెలకొంది.

Updated : 26 Mar 2023 13:08 IST
1/18
.. ..
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
. .
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని