పోలీసు పహారాలో రాజధాని గ్రామాలు

పోలీసు పహారాలో రాజధాని గ్రామాలు

1/7

అమరావతి ఉద్యమం 600 రోజులకు చేరుకున్న నేపథ్యంలో బైక్‌ ర్యాలీకి పిలుపునిచ్చిన ఉద్యమకారులను అడ్డుకునే క్రమంలో మంతెన ఆశ్రమం వద్ద పోలీసుల తనిఖీలు

2/7

రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద పోలీస్ చెక్ పోస్ట్

3/7

తుళ్లూరు బ్రాందీ షాపు వెనుక భారీ స్థాయిలో మోహరించిన పోలీసులు

4/7

మీడియా ప్రతినిధులను అడ్డుకుంటున్న పోలీసులు

5/7

6/7

మంగళగిరి ప్రధాన రహదారి నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే మార్గాన్ని మూసివేసిన పోలీసులు

7/7

మంగళగిరి మెయిన్ బజార్ నుంచి గాలిగోపురం వైపు వెళ్లే మార్గంలో కంచె వేసిన పోలీసులు


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని